దేశంలో మహిళలు పనులు చేసే ప్రతి చోట క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఉన్నాయని పలువురు మహిళలు ఆవేదనలు వ్యక్తం చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు తీవ్రంగా ఉంటాయని ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగానే వెల్లడించారు.