సినిమా షూటింగ్స్ లో హీరోలు గాయపడటం ఎక్కువగా చూస్తుంటాం. కొన్ని సార్లు ఎలాంటి డూప్ లేకుండా యాక్షన్ సన్నివేశాల్లో నేరుగా పాల్గొంటుంటారు.. ఆసమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు హీరోయిన్స్ కూడా గాయాల భారీన పడుతుంటారు. తాజాగా కన్నడ నటి సంయుక్తా హెగ్డే షూటింగ్ లో గాయపడింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటించిన ‘కిరాక్ పార్టీ’ మూవీలో నటించిన సంయుక్తా హెగ్డే ఓ షూటింగ్ సమయంలో గాయపడింది. ప్రస్తుతం ఆమె క్రీమ్ […]