Jeddah Restaurants: కొన్ని హోటళ్లు కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాయి. ఖర్చులు తగ్గించుకోవటానికో లేక, పోయే కాలమో తెలీదు కానీ, నీచానికి పాల్పడుతున్నాయి. ఇష్టం వచ్చినట్లు ఆహారం వండి కస్టమర్ల కడుపుకొడుతున్నాయి. సౌదీ అరేబియాలోని ఓ హోటల్ అయితే, ఏకంగా టాయిలెట్‌లో సమోసాలు, ఇతర స్నాక్స్ తయారు చేసి కస్టమర్లకు అమ్మింది. ఇలా దాదాపు 30 ఏళ్లు చేసింది. రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు విషయం తెలిసి షాక్ తిన్నారు. వెంటనే దాన్ని సీల్ చేశారు. వివరాల్లోకి […]