తెలుగు సినిమా హీరోయిన్ అంటే అందరికీ ఓ చిన్న చూపు ఉంటుంది. 5 పాటలు, 4 ప్రేమ సన్నివేశాలు, 3 హగ్ లు, 2 లిప్ లాక్ లు.., క్లైమ్యాక్స్ లో హీరో గారితో పెళ్లి. ఇవి తప్ప ఇన్నేళ్ళలో మన తెలుగు సినిమా హీరోయిన్స్ సాధించిన ఘన చరిత్ర ఏమి లేదు. వారికి అంతటి స్పేస్ కూడా దొరకలేదు. ఎక్కడో ఓ సావిత్రి, ఓ షావుకారు జానకి, ఓ శ్రీదేవి, ఓ విజయశాంతి, ఓ సౌందర్య, […]