ఫిల్మ్ డెస్క్- సమీరా రెడ్డి.. ఈ బాలీవుడ్ అందగత్తే ఒకప్పుడు తెలుగు సినిమాలతో పాటు సౌత్ సినిమా ఇండస్ట్రీలో పలు బాషల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. తెలుగులో చిరంజీవి, ఎన్టీఆర్ సరసన నటించింది. 2013లో వరదనాయక కన్నడ మూవీలో నటించిన తర్వాత సమీరా రెడ్డి అనివార్య కారణాల వల్ల సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఇక 2014 లో మహారాష్ట్రకి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వార్ధేని పెళ్ళి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. సమీరా రెడ్డి, అక్షయ్ […]