టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. ఈ మధ్య ఎప్పుడు పడితే అప్పుడు వార్తల్లో నిలుస్తున్నారు. అది కూడా సినిమాల పరంగా కాదు. రీసెంట్ గా ఆమె ఆరోగ్యం బాగోలేదని న్యూస్ వచ్చింది. కానీ అది నిజం కాదని సమంత మేనేజర్ క్లారిటీ ఇవ్వడంతో అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో సామ్ చర్చనీయాంశమయ్యారు. ఈ క్రమంలోనే పూజలు చేస్తూ కనిపించిన సమంత.. అభిమానుల్ని ఆశ్చర్యపరిచింది. కారణం అదేనేమో అని వాళ్లు మాట్లాడుకుంటున్నారు. ఇక వివరాల్లోకి […]