టాలీవుడ్ లో ఇప్పుడు బాగా చర్చనీయాంశమవుతున్న అంశం సమంత-నాగచైతన్య విడాకులు. దీంతో సామ్-చైతు సుధీర్ఘ చర్చల అనంతరమే మేము విడాకులు తీసుకుంటున్నామని వీరిద్దరూ అధికారికంగా తెలిపారు. వీరిద్దరి వార్తతో అభిమానులు కాస్త షాక్ కు గురయ్యారనే చెప్పాలి. అయితే వీరిద్దరి విడాకుల అంశంపై టాలీవుడ్ లోని కొందరు సినీ నటీనటులు స్పందించి తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించి ట్వీట్ చేశాడు సమంత మాజీ ప్రియుడు హీరో సిద్ధార్థ్. మోసం చేసిన చీటర్స్ ఎప్పుడు కూడా […]