సమంత- నాగచైతన్య విడాకులు టాలీవుడ్‌లోనే కాదు.. దాదాపు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్యూట్ కపుల్ ఆఫ్ టాలీవుడ్ అని బిరుదు తెచ్చుకున్న వీళ్లు విడిపోవడం అభిమానులను కలచి వేసింది. వీళ్ల విడాకులపై దేశవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వచ్చారు. సోషల్ మీడియా వేదికగా వారి బంధాన్ని ఇక్కడితో ముగిస్తున్నట్లు వెల్లడించారు. అందులో ఎలాంటి కారణాలు లేకపోవడం.. వారి మధ్య వివాదాలు ఉన్నట్లు కూడా కనిపించకపోయేసరికి. కొందరు అనేక అనుమానాలు, ఊహాగానలు […]