ఈ మధ్యకాలంలో చాలా మంది ఉద్యోగులు సొంతంగా బిజినెస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలానే మరికొందరు ఉద్యోగులు వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యవసాయంలో కొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. వ్యవసాయాన్ని సులభమైన పద్ధతులతో చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఉద్యోగులు వ్యవసాయంలోకి దిగి.. లక్షల్లో సంపాదించిన ఘటనలు మనం అనేకం చూశాం. అయితే వారి వారి ఆలోచనకు తగ్గినట్లు వివిధ రకాల పంటలపై ఆసక్తి చూపిస్తుంటారు. వరి, కూరగాయలు, […]