శ్రీలంక పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ఖాతా తెరిచింది. 2-1 తేడాతో వన్డే సిరీస్‌ను చేజార్చుకున్న దక్షిణాఫ్రికా.. సిరీస్‌లో మొదటి టీ20ని గెలిచి శుభారంభం చేసింది. 28 పరుగుల తేడాతో లంక విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కి దిగి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా టీమ్. ఓపెనర్లు డికాక్(36), హెండ్రిక్స్(38), మక్రమ్(48) ఆకట్టుకున్నారు. లంక బౌలర్లలో హసరంగ ఒక్కడే రెండు వికెట్లు తీశాడు. మిగిలిన బౌలర్లు తీక్షణ, దాసున్, చమీరాలు […]
కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో శ్రీలంక 78 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్ 2-1తో కైవశం చేసుకుంది శ్రీలంక. ఈ మ్యాచ్‌లో మరో అద్భుతం కూడా జరిగింది. అరంగేట్రం మ్యాచ్‌లోనే శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణ నాలుగు వికెట్లు తీసి ఔరా అనిపించాడు. అంతేకాదు, మ్యాచ్ తర్వాత శ్రీలంక కెప్టెన్ గాసున్ శనక మహీష్పై ప్రశంసల వర్షం కురిపించాడు. మహీష్ తీక్షణకు లంక ప్రీమియర్ లీగ్‌లో ఆడిన అనుభవం […]