తొలిసారి డ్రైవర్ లెస్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బ్రిటన్‌లో అందుబాటులోకి వచ్చింది. దాదాపు పదేండ్లుగా సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్‌పై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చేశాయి. అయితే రెగ్యులర్ ట్రాఫిక్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ బస్ టెస్ట్ రన్ నిర్వహించగా సక్సెస్‌ఫుల్‌గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జర్నీ పూర్తయింది. ‘అరిగో’ కంపెనీ తయారు చేసిన ఈ బస్సులు త్వరలోనే పబ్లిక్‌కు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతున్నాయి. అరిగో కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ సెల్ఫ్ […]