ఈ ఆధునిక కాలంలో ఫోన్ లేని మానవుడు మనకు దాదాపు కనిపించడు. మరి ఆ ఫోన్ నడవాలి అంటే దానికి రీఛార్జ్ చేయించాలి. ప్రస్తుతం మన దేశంలో ఐడియా, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, జియో లాంటి సంస్థలు పని చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో ఓ అద్బుతమైన ఆఫర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. రిలయన్స్ జియో దేశంలో టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిందనే చెప్పాలి. […]