యాపిల్ సంస్థ గురించి తెలియని వారుండరు. ఇక యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్లు అంటే ఇష్టపడని వారుండరు. కొత్తగా ఏదైన యాఫిల్ ఐ ఫోన్ మోడల్ విడుదల అవుతుందంటే దానిని కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ఐ ఫోన్ కి సంబంధించిన వార్తల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉంటారు. ఈక్రమంలో యాపిల్ ఐ ఫోన్లు అనేక మోడల్స్ మార్కెట్ల లోకి వచ్చాయి. అయితే సెప్టెంబర్ 7న ఐఫోన్ 14 సిరీస్ విడుదల కానుంది. అయితే […]