రష్యాలో ఘోరం చోటు చేసుకుంది. పెంపుడు పిల్లులు ఓనర్ ర్ ను పీక్కుతిన్న ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం. స్థానిక మీడియా తెలిపిన కథనం ప్రకారం.. రష్యాలోని రోస్టోవ్ లో ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే ఆ మహిళకు పిల్లులు అంటే మహా ఇష్టం. ఇందులో భాగంగానే గత కొన్ని రోజుల నుంచి ఆ […]