ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఎక్కడలేని ఆసక్తికర వాతావరణం ఇక్కడ కనిపిస్తోంది. అధికార పార్టీ వైసీపీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మధ్య నిత్యం మాటల యుద్ధం నడుస్తోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎంత రసాభాస జరిగిందో అందరికి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. తాను సీఎం అయిన తరువాతనే మళ్లీ అసెంబ్లీలో అడుగు పెడతాను అంటూ శపథం చేశారు. ఆ తరువాత ఓ ప్రెస్ మీట్ లో ‘ఇప్పటి వరకు తనను […]
అమరావతి- తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. మీడియా సమావేశంలో బోరున ఏడ్చేసిన చంద్రబాబును చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ గంభీరంగా ఉండే చంద్రబాబు అలా చిన్న పిల్లాడిలా ఏడ్చేసరికి ఎంతలా ఆయన హర్ట్ అయ్యారో అర్ధమవుతుంది. మళ్లీ తాను ముఖ్యమంత్రి అయ్యాకే అసెంబ్లీలోకి అడుగుపెడతానని శపధం కూడా చేశారు చంద్రబాబు. ఇక చంద్రబాబు నాయుడు కన్నీటి పర్వంతంపై ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా […]