చెన్నై- తమిళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, డైరెక్టర్ ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్ చనిపోయారు. 61 ఏళ్ల మనోహర్ ఈ మధ్య కరోనా మహమ్మారి బారిన పడటంతో, 20 రోజుల క్రితం ఆయనను చెన్నైలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కరోనాతో పోరాడుతూ మనోహర్ బుధవారం తుది శ్వాస విడిచారు. కరోనా చికిత్స అందిస్తుండగానే గుండెపోటు రావడంతో ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. ఆర్‌ఎన్‌ఆర్ మనోహర్ కోలీవుడ్ లో […]