ఫిల్మ్ డెస్క్- ‘టక్ జగదీష్’.. నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. కుటుంబ కథా చిత్రంగా వస్తున్న టక్ జగదీశ్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. […]