ఫిల్మ్ డెస్క్- రామ్ గోపాల్ వర్మ.. ఈ వివాదాస్పద సినీ దర్శకుడి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినిమాల కంటే తన మాటలు, చేష్టలతో ఎక్కువ పాపులర్ అయ్యాడు వర్మ. ఎప్పుడూ ఎవరినో ఒకరిపై విమర్శలు, సెటైర్లు వేసే ఆర్జీవి.. తమ మనసుకు ఏది నచ్చితే అది చేస్తుంటారు. తాజాగా వరంగల్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ దంపతులు కొండా సురేఖ, కొండా మురళి జీవిత చరిత్రపై కొండా సినిమా తీస్తున్నారు […]