ఫిల్మ్ డెస్క్- అండర్ వరల్డ్ పై సినిమాలు తీయాలన్నా, దెయ్యాల కధలతో జనాన్ని భయపెట్టాలన్నా, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ రూపొందించాలన్నా ఒక్క రాంగోపాల్ వర్మకే చెందుతుంది. ఈ మధ్య యాంకర్స్ తో బోల్డ్ ఇంటర్వూలు, వెబ్ సిరీస్ చేస్తున్నారు కానీ, ఒకప్పుడు ఆర్జీవి సినిమాలంటే ఓ బ్రాండ్ ఉండేది. ఇదిగో చాలా రోజుల తపువాత వర్మ నక్సల్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో సినిమా తీస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొండా సురేఖ, కొండా మురళి […]