ఫిల్మ్ డెస్క్- కరోనాకు సామాన్యులు, సెలబ్రిటీలు అన్న తేడా ఏ మాత్రం లేదు. అవకాశం ఉన్న ప్రతి వారిమీద దండయాత్ర చేస్తూనే ఉంది ఈ మహమ్మారి. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ దర్శకులు రాంగోపాల్ వర్మ ఇంట్లో విషాదం నెలకొంది. ఆర్జీవి దగ్గరి బంధువు, సోదరుడు సోమశేఖర్ కరోనా సోకి మరణించారు. దీంతో రాము ఇంట్లో విశాధ ఛాయలు అలముకున్నాయి. వర్మ సోదరుడు సోమశేఖర్ కూడా సినిమా రంగానికి చెందినవారే. ఆయన పలు సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా […]