హైదరాబాద్- తెలంగాణలో ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖల మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగె ప్రెసిడెంట్ కేటీఆర్ కు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. ముందు నుంచి వీరిద్దరి మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్నా, ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ వ్యవహారం తోడైంది. కేటీఆర్ డ్రగ్స్ వాడుతున్న వారందరికి బ్రాండ్ అంబాసిడర్ అని, నిజాయితీ ఉంటే కేటీఆర్ డ్రగ్ టెస్త్ చేయించుకోవాలని సవాల్ విసిరారు. రేవంత్ […]