తమ తల్లిదండ్రులు ఉద్యోగాల్లో పదవీవిరమణ పొందిన రోజు.. రకారకాల కానుకలు ఇస్తుంటారు పిల్లలు. తమ స్థాయికి తగ్గట్టుగా వాహనాలు, మొబైల్ ఫోన్స్, బంగారు నగలు ఇలా రక రకాలుగా రిటైర్మెంట్ గిఫ్ట్ అందిస్తుంటారు. ఓ వ్యక్తి మాత్రం తన తల్లి రిటైర్మ్మెంట్ రోజు ఎప్పటికీ గుర్తుండిపోయేలా గిఫ్ట్ ఇచ్చాడు. హెలికాప్టర్లో తిప్పి.. ఇమె స్వగ్రామానికి తీసుకు వచ్చాడు. ఈ ఘటన రాజస్థాన్ అజ్మేర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అజ్మేర్ లోని తోప్ బ్రా లో ఉంటున్న […]