బాపట్ల జిల్లాలోని రేపల్లే రైల్వే స్టేషన్ గ్యాంగ్ రేప్ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. శనివారం అర్ధరాత్రి ముగ్గురు దుండగులు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు చెందిన ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనపై తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఇది కూడా చదవండి: Krishna: తల్లితో సహజీవనం, కూతురిపై అత్యాచారం.. చివరికి జరిగింది ఇదే! ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్న బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ తో సీఎం […]