రిలయన్స్ జియో.. టెలికాం రంగంలో ఈ పేరు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇవాళ దేశంలో ఇంటర్నెట్ వినియోగం పెరిగింది అంటే.. దానికి కారణం జియోనే. జియో.. రాకముందు మొబైల్ వినియోగదారులు ఎక్కువగా.. ఎయిర్ టెల్ ను ఆశ్రయించేవారు. నెలకు 100 రూపాయలు పెడితే కానీ, 1 జీబీ డేటా వచ్చేది కాదు.. అది కూడా నెల వ్యాలిడిటీ. రోజుకింత ‘ఎంబీ’ చొప్పున ఆచి.. తూచి.. వాడుతూ నెల మొత్తం గడిపేవాళ్లం. కానీ, జియో వచ్చాక […]