ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్ మీ నోట్ సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. లాంచ్ ఈవెంట్‌లో టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తూ రెడ్‌మీ నోట్ 11టీ ప్రో, నోట్ 11టీ ప్రో+.. స్మార్ట్ ఫోన్‌లను మార్కెట్‌కు పరిచయం చేసింది. ఈ మోడల్స్ లో మీడియాటెక్ 8100 చిప్ అమర్చడంతో యూజర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. భారత మార్కెట్లో రూ. 38,999కు అందుబాటులో ఉన్న OnePlus 10R వంటి ఖరీదైన ఫోన్‌లలోనూ ఇదే […]