రజాకార్.. ఇప్పటి తరం వారికి ఈ పేరు, దాని వెనక ఉన్న చరిత్ర పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 50-60 ఏళ్ల వయసు వారి ముందు ఈ పేరు చెబితే.. ఆ చీకటి రోజులు మరో సారి వారి కళ్ల ముందు మెదులుతాయి. కశ్మీర్‌లో ఎలా అయితే పండిట్ల మీద అరాచకాలు, హత్యాచారాలు ఎలా సాగాయో.. నిజాం పాలనలో తెలంగాణలో అలాంటి నరమేధమే జరిగింది. రజాకార్.. రాక్షసత్వానికి నిలువెత్తు రూపం. బతికున్న మనిషికి భూమ్మీదే నరకం చూపించిన రాక్షసులు […]