ఇంటర్నేషనల్ డెస్క్- రచిన్ రవీంద్ర.. ఈ పేరు ఎపుడైనా విన్నారా.. అదేంటీ సచిన్ టెండుల్కర్ లా ఈ రచిన్ రవీంద్ర ఏంటీ.. ఇంతకీ ఎవరితను అని అనుకుంటున్నారు కదా.. బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి టి20 మ్యాచ్ చూసిన వారు రచిన్ రవీంద్ర పేరు టీవీలో చదవడమే కాదు.. ఆయనను చూసే ఉంటారు. టీ20 మ్యాచ్ లో రచిన్ రవీంద్ర అనే పేరు ఆసక్తికరంగా కనిపించింది. న్యూజిలాండ్ తరపున 6 టి20 మ్యాచ్ లు ఆడిన […]