అదృష్టం.. ఎప్పుడు, ఎవరిని, ఎలా పలకరిస్తుందో అస్సలు చెప్పలేము. లక్ బాగుంటే నిమిషాల్లో కోటీశ్వరులం అయిపోవచ్చు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా శ్రీలంకలో జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. అతను ఓ రత్నాల వ్యాపారి. తన ఇంటి పెరట్లో బావి తవ్విస్తూ ఉన్నాడు. అయితే.., కొంత లోతు తీశాక ఓ పెద్ద బండరాయి అడ్డుగా తగిలింది. దీంతో.., మెషీన్స్ తెప్పించాలని నిర్ణయించుకున్నాడు. అయితే.., ఆ కూలీల్లో ఓ అతనికి అనుమానం వచ్చింది. ఆ బండరాయి చుట్టూ కొంత […]