బాలీవుడ్ నుండి తెలుగు తెరకు ఎంతో మంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. కొంత మంది ఒక్క సినిమా చేసి, ఫేమ్ తెచ్చుకుని మళ్లీ బాలీవుడ్ బాట పడుతుంటారు. ఇంకొంత మంది చాలా సినిమాలు చేసి.. మనమ్మాయే అనిపించుకుంటారు. అటువంటి వారిలో రవీనాటాండన్ ఒకరు.
సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీల వారసులు.. హీరో, హీరోయిన్లగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో కొందరు త్వరగా ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయారు. మరికొందరు మాత్రం స్టార్ డమ్ సంపాదించి ఇండస్ట్రీలో దూసుకెళ్తున్నారు. ఇలా కేవలం హీరో, హీరోయిన్ల పిల్లలే కాకుండా నిర్మాతలు, డైరెక్టర్లు, స్టార్ కెమెరామెన్ ల పిల్లలకు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలానే బుల్లితెర నటీనటుల పిల్లల […]