ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, విలక్షణ నటుడు రావు గోపాల రావుకి తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడారు. మా మామయ్య అల్లూ రామలింగయ్య, రావుగోపాల్ రావు కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్లిద్దరూ తెరపై ఎలా ఉన్నా.. బయట మాత్రం అన్నదమ్ముల్లా ఉండేవారు. అందుకే నేను రావుగోపాల రావు […]