న్యూ ఢిల్లీ- కరోనా ప్రపంచాన్ని మొత్తం కాకావికలం చేసింది. ఈ మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసేసింది. ప్రధానంగా సామాన్యులను, మద్య తరగతి వాళ్లను ఆర్ధికంగా దెబ్బతీసింది. అంతే కాదు కరోనా వల్ల విధ్యార్ధులు సైతం నష్టపోయారు. లాక్ డౌన్ నేపధ్యంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో విధ్యార్ధులకు ఆన్ లైన్ లోనే క్లాసులు జరిగాయి. ఇక ఇంటర్ వరకు పరీక్షలు లేకుండానే అందరిని పాస్ చేశారు చాలా రాష్ట్రాల్లో. ఇక ఇప్పుడు మళ్లీ కరోనా తగ్గుముఖం […]