తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించిన డి.రామానాయుడు ఫ్యామిలీ నుంచి మొదటిసారిగా ‘కలియుగపాండవులు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు దగ్గుబాటి వెంకటేష్. మొదట యాక్షన్ చిత్రాల్లో నటించినా.. తర్వాత ఫ్యామిలీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ప్రస్తుతం ఎక్కవగా మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు వెంకటేష్. రామానాయుడు పెద్ద కుమారుడు డి.సురేష్ బాబు స్టార్ ప్రొడ్యూసర్ గా కొనసాగుతున్నారు. ఆయన తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగానే కాకుండా […]