తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు సంబంధించిన పలు సంగీత దర్శకులు తెలుగులో సత్తా చాటినట్టే.. అప్పుడప్పుడూ బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ కూడా టాలీవుడ్ లో మెప్పించిన దాఖలాలున్నాయి. ‘మజ్ను’ సినిమాతో లక్ష్మీ కాంత్ ప్యారేలాల్, ‘అంతం’ చిత్రంతో ఆర్.డి. బర్మన్, ‘గ్యాంగ్ లీడర్’తో బప్పిలహరి, ‘నిన్నే పెళ్లాడతా’, ‘సూపర్’ వంటి చిత్రాలతో సందీప్ చౌతా వంటి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్.. తెలుగులో అడపాదడపా తమ సంగీతంతో అలరించారు. ఇక ‘కంచె’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన […]