ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ‘పుష్ప’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కనీ వినీ ఎరుగుని రీతిలో పుష్ప మానియా ప్రపంచ వ్యాప్తంగా హల్ చల్ సృష్టిస్తుంది. ఈ మూవీలో డైలాగ్స్, పాటలకు మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం ముచ్చింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో గత కొన్నిరోజులుగా విశ్వసమతావాది శ్రీరామానుజాచార్యుల […]