ప్రియుడికి లక్ష ఇచ్చి కోడలు ఫామ్ హౌస్ లో అడుగు పెట్టింది. ప్రియుడితో ఎంజాయ్ చేయడానికి వెళ్లిందేమో అనుకుంటే పొరపాటే. కానీ కోడలు వెళ్లింది ప్రియుడితో కోరికలు తీర్చుకోవడానికి కాదు. మామను చంపడానికి. మీరు విన్నది నిజమే. అసలు మామను చంపడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని రామనగర జిల్లాలోని బిడిది తాలుకాలోని బానందూరు. ఇదే గ్రామానికి చెందిన గంటప్ప (60) అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. గంటప్ప పిల్లలు వివాహాలు చేసుకుని ఎవరిపాటికి వాళ్లు […]