చదువు జ్ఞానాన్ని నేర్పుతుంది అంటారు. కానీ.., కొంతమందికి చదువు అబ్బినా, జ్ఞానం అబ్బడం లేదు. అలాంటి కోవకే చెందుతాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆకుబత్తిని రామ్‌నగేష్ అనే కుర్రాడు. ఇంతకీ ఇతను ఎవరు అనుకుంటున్నారా? టీ 20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో టీమిండియా మ్యాచ్ ఓడిపోగానే.. ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి కోహ్లీ కూతురుపై అత్యాచార కామెంట్స్ చేశాడు కదా? అతనే ఈ ఆకుబత్తిని రామ్‌నగేష్. సంగారెడ్డి జిల్లాకు చెందిన 23 ఏళ్ల రామ్‌నగేష్.. […]