టీవీ సీరియల్స్ లో కనిపించే సీనియర్ యాక్టర్ రామ్ కపూర్ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. ఇటీవల రామ్ కపూర్ కొత్త పోర్స్చే 911 కరెరా ఎస్ స్పోర్ట్స్ బ్లూ కలర్ కారును కొనుగోలు చేసినట్లు తెలిసింది. ఈ కారు ధర దాదాపు 1.84 కోట్ల రూపాయలు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కార్ల సంస్థ తమ ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. సెంట్రల్ ముంబైలోని రామ్ కపూర్ నివాసానికి కారును పంపించామని,పోర్షే ఫ్యామిలీలోకి అతడిని ఆహ్వానిస్తున్నా మంటూ […]