హైదరాబాద్- తెలంగాణ ఇరిగేషన్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ. రాష్ట్ర మాజీ ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. గత యేడాది రజత్ కుమార్ కూతురు వివాహం హైదరాబాద్ లో జరిగింది. ఆయన కుమార్తె పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇంతవరకు బాగానే ఉన్నా, అత్యంత ఖరీదైన ఫలక్ నుమా ప్యాలేస్ తాజ్ డెక్కన్, తాజ్ హోటల్స్‌లో విడిదితో పాటు భారీ పార్టీలతో అట్టహాసంగా జరగడం హాట్‌టాపిక్‌గా మారింది. రజత్ కుమార్ కుమార్తె వివాహంపై […]