స్పోర్ట్స్ డెస్క్– ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకు ముందు గెలుపు ఖాయమనుకున్న పంజాబ్ కింగ్స్ చివరి నిమిషంలో ఓటమిపాలైంది. పంజాబ్ విజయానికి చివరి రెండు ఓవర్లలో 8 పరుగులు కావాలి. రెండు మంచి షాట్లు చాలు.. కానీ ఇలాంటి స్థితి నుంచి గతంలోనూ ఓడిన ఆ జట్టు దానిని పునరావృతం చేసింది. 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్ జట్టు, కార్తీక్ […]