రాజమౌళి ఇండియన్ సినీ జోన్ లో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాతరాలు దాటించిన ఘనత ఈ దిగ్దర్శకుడి సొంతం. ఒక్కో సినిమాకి అంతలా కష్టపడతాడు కాబట్టే ఈ రాజమౌళి అంటే సక్సెస్ కి బ్రాండ్ లా నిలవగలిగారు. అయితే.., రాజమౌళి ఈ వరుస విజయాల వెనుక ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కృషి చాలానే ఉంది. మగధీరుడి అన్నీ చిత్రాలకి కథ అందించేది వాళ్ళ నాన్నగారే. ఇక రాజమౌళి […]