ఎస్.ఎస్. రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన దర్శక ధీరుడు. బాహుబలి తరువాత జక్కన్న నేషనల్ డైరెక్టర్ అయిపోయాడు. ఇందుకే రాజమౌళి తో సినిమాలు చేయడానికి బాలీవుడ్ టాప్ హీరోలంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.., ఇంత సాధించినా.., రాజమౌళి మాత్రం తెలుగు సినిమాపై, తెలుగు హీరోలపై తన ఇష్టాన్ని తగ్గించుకోలేదు. బాహుబలి తరువాత వేల కోట్ల బడ్జెట్ తో.., పదుల కొద్దీ అవకాశాలు వచ్చినా.., మళ్ళీ యన్టీఆర్, చరణ్ లతోనే ట్రిపుల్ ఆర్ కి కమిట్ […]