ప్రముఖ దర్శకులు టీఎస్ జ్ఞానవేల్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ‘జై భీమ్’ సినిమాలో అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే లాయర్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. గిరిజనులు, మహిళలపై పోలీసులు దాడులు చేయడం, లేనిపోని కారణాలతో అమాయకులని వేధిస్తున్న నేపథ్యంలో లాయర్‌గా సూర్య వారికి ఎలా అండగా నిలిచారు అనేది కథాంశం. 1993లో తమిళనాడులో […]