వరంగల్– తాటికొండ రాజయ్య.. ఈ పేరు తెలంగాణ వాసులకు బాగా పరిచయం. గతంలో తెలంగాణకు డిప్యూటీ సీఎంగా పనిచేసిన రాజయ్య.. అప్పట్లో రాసలీలు నెరపి పదవి నుంచి తొలగింపబడ్డారు. ప్రస్తుతం స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్య మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఈ సారి ఓ మహిళతో వింతగా ప్రవర్తించి కమెరాకు చిక్కారు తాటికొండ రాజయ్య. రెండు రోజుల క్రితం బతుకమ్మ చీరలు పంచుతూ కేసీఆర్ అందరికీ భర్త కూడా అయ్యాడంటూ చేసిన వ్యాఖ్యలు ఎంత […]