KGF మూవీని యష్ కాకుండా షారుఖ్ ఖాన్ తో తీసి ఉంటే ప్రేక్షకులు ఒప్పుకునేవారు కాదని అన్నారు బీటౌన్ యువ రచయిత రాజ్ సులుజా. ఆయన రచయితగా వ్యవహరించిన మూవీ రాష్ట్ర కవచ్ ఓం. ఈ చిత్రం విడుదలైన సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాలు ఆడకపోవడానికి కారణాన్ని కూడా ఆయన చెప్పారు. బాలీవుడ్ చిత్రాలు విజయం సాధించకపోవడానికి కథలు కారణం కాదని, ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన మార్పు కారణంగానే […]