కదులుతున్న రైలును ఎక్కబోయిన మహిళ పట్టుతప్పి రైలు కింద పడబోయింది. ఇంతలో చిరుతలా దూసుకొచ్చిన ఆర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్ ప్రయాణికురాలి పక్కకు లాగేసింది. ఆమె ప్రాణాలను రక్షించింది. రెప్పపాటులో జరిగిన ఈ ‘గ్రేట్‌సేవ్ సీన్’ సీసీ టీవీ లో రికార్డ్ అయింది. ఈ వీడియోను సెంట్రల్ రైల్వే తమ అధికారిక ట్వీట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ లేడీ కానిస్టేబుల్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని శాండ్‌హర్స్ట్‌రోడ్ స్టేషన్‌లో గురువారం […]