Nikhil Siddharth: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకున్నారు నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో నిఖిల్ కెరీర్ టర్న్ అయింది. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ‘స్వామి రారా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కార్తికేయ 2, స్పై, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌లతో బిజిబిజీగా ఉండే నిఖిల్.. ఓ సీరియల్లోకి […]