తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, రాధ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. తెరపై వీరిద్దరి డ్యాన్స్ చూస్తే అప్పట్లో థియేటర్లలో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయేవారని అంటారు. ప్రస్తుతం నటి రాధ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. రాధకు ఇద్దరు కూతుళ్లు.. వారిలో పెద్ద కూతురు కార్తీక తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రతి సంవత్సరం 80 కాలం నాటి నటీనటులు రీయూనియన్ వేడుకలు జరుపుకుంటారు. ఆ సందర్భంలో […]