నేటి కాలంలో పాల ఉత్పత్తులతో నడిచే బిజినెస్ కు చాలా డిమాండ్ ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా చాలా మంది ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ద తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రతీ రోజు పాలు తాగడం అనేది రోజు వారి ఆరోగ్య ప్రక్రియలో చేర్చుకుంటున్నారు. దీంతో పాలకు డిమాండ్ ఏర్పడడంతో పాల బిజినెస్ చేసే వాళ్లు ఆర్థికంగా బలపడుతున్నారు. మారు మూల గ్రామాల్లో అయితే అధిక శాతం రైతులు ఆవులు, గేదలతో పాలు బిజెనెస్ ను ప్రారంభించేందుకు […]