రూల్ ఇజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్! సూక్తిని తూచా తప్పకుండా పాటించింది.. పాకిస్తాన్‌లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్. చాలా రోజులుగా హోటల్‌లో ఉంటున్న క్రికెటర్ల బుకింగ్ పూర్తి అయిన వెంటనే వారిని మరో మాట లేకుండా ఖాళీ చేయించింది. బుకింగ్ పోడిగింపును మర్చిన పీసీబీ(పాకిస్తాన్ క్రికెట్ బోర్డు) కారణంగా పాకిస్తాన్ దేశవాళీ క్రికెటర్లు లగేజ్‌తో సహా రోడ్డుపై పడాల్సి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఖ్వాయిద్-ఎ-అజామ్ టోర్నీ ఫైనలిస్ట్‌లు ఫన్ఖుత్వా, నార్తరన్ జట్లు క్లబ్ […]