ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని మోదీకి ఉన్న చరిష్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏ దేశం వెళ్లిన అక్కడ ఆయన ఘన స్వాగతం లభిస్తుంది. పర్యటనల్లో భాగంగా మోదీ ఆయా దేశాల స్థానికులతో మమేకమవుతుంటారు. విదేశాలకు వెళ్లిన సందార్భాల్లో అక్కడి భారతీయులతో సమావేశం అవుతారు. చిన్నారులతో సైతం మోదీ ముచ్చటిస్తూ..వారిలో కలసిపోతారు. చిన్నారులు మోదీకి బహుమతులు ఇస్తుంటారు. తాజాగా జపాన్ పర్యటనకు వెళ్లిన మోదీకి అక్కడి బాలుడు హిందీలో మాట్లాడి ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు […]